10వ తరగతి అర్హతతో రైల్వేలో 2,008 పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం! | RRC NWR Apprentice Recruitment 2026 – Manabdi
నార్త్ వెస్టర్న్ రైల్వేలో 2,008 Act Apprentice పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 23 నుంచి ప్రారంభమైంది. టెన్త్, ITI అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, నవంబర్ 22 చివరి తేదీ, ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు తెలుసుకోండి.