ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అలర్ట్.. అన్ని సబ్జెక్టులకు 32 పేజీలు | AP Inter Answer Booklet 2027 | Manabadi
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027లో ఆన్సర్ బుక్లెట్ విధానంలో మార్పులు వచ్చాయి. జనరల్ సబ్జెక్టులకు 32 పేజీలు, ఒకేషనల్ కోర్సులకు 24 పేజీలు, బోటనీ–జువాలజీకి కలిపి 40 పేజీల బుక్లెట్ వివరాలు తెలుసుకోండి.