బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్.. గడువు అక్టోబర్ 31 వరకు పొడిగింపు | BC Overseas Scholarship Telangana 2026
తెలంగాణ బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త! BC Overseas Scholarship Telangana 2026 కింద మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హతలు, అవసరమైన పరీక్షల స్కోర్లు, దరఖాస్తు విధానం, అక్టోబర్ 31 చివరి తేదీ వివరాలు తెలుసుకోండి.