AI ఫెలోషిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు రూ.2 లక్షల వరకు సాయం! | IndiaAI Fellowship 2026-27 | Manabadi
IndiaAI Fellowship 2026-27 ద్వారా అర్హులైన UG, PG, Integrated Dual Degree విద్యార్థులు AI ప్రాజెక్టుల కోసం రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఫెలోషిప్ పొందే అవకాశం ఉంది. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 30, 2026.