AP Inter Time Table 2027: ఫస్ట్, సెకండ్ ఇయర్ పూర్తి షెడ్యూల్ ఇదే – Manabadi
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల AP Inter Time Table 2027 విడుదలైంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ థియరీ పరీక్షల తేదీలు, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్, సబ్జెక్టుల వారీ వివరాలు, అధికారిక PDF డౌన్లోడ్ విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి. ఈ టైమ్‌టేబుల్ తాత్కాలికమైనది.