Breaking News

SSC పాసైన విద్యార్థులు రూ.80 ఫీజుతో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి | AP SSC Migration Certificate 2026 – Manabadi

AP SSC Migration Certificate 2026 Manabadi Online Apply

AP SSC Migration Certificate 2026 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? రూ.80 ఫీజు, అవసరమైన వివరాలు, CFMS Transaction IDతో సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసే విధానం తెలుసుకోండి.