Breaking News

AI ఫెలోషిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు రూ.2 లక్షల వరకు సాయం! | IndiaAI Fellowship 2026-27 | Manabadi

IndiaAI Fellowship 2026-27 Manabadi

IndiaAI Fellowship 2026-27 ద్వారా అర్హులైన UG, PG, Integrated Dual Degree విద్యార్థులు AI ప్రాజెక్టుల కోసం రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఫెలోషిప్ పొందే అవకాశం ఉంది. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 30, 2026.

విద్యార్థులకు ₹75,000 వరకు స్కాలర్‌షిప్.. అప్లై చేయడానికి ఇదే లాస్ట్ ఛాన్స్! | HDFC Parivartan Scholarship 2026-27 | Manabadi

HDFC Parivartan Scholarship 2026 – Apply Now

HDFC Parivartan Scholarship 2026 ద్వారా 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులు ₹15,000 నుంచి ₹75,000 వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హతలు, డాక్యుమెంట్లు, అప్లికేషన్ విధానం, చివరి తేదీ వివరాలు తెలుసుకోండి.

బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్.. గడువు అక్టోబర్ 31 వరకు పొడిగింపు | BC Overseas Scholarship Telangana 2026

BC Overseas Scholarship Telangana 2026 – బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్

తెలంగాణ బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త! BC Overseas Scholarship Telangana 2026 కింద మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హతలు, అవసరమైన పరీక్షల స్కోర్లు, దరఖాస్తు విధానం, అక్టోబర్ 31 చివరి తేదీ వివరాలు తెలుసుకోండి.