డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై లింక్ ఇదే! | APPSC ASO Recruitment 2026 – Manabadi
APPSC ASO Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా 196 Assistant Statistical Officer పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. విద్యార్హతలు, వయోపరిమితి, జీతం, ఫీజు, పరీక్ష విధానం, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలుసుకోండి.